Home Page SliderNational

కంగన అనే నేను హిందువుని.. ఆవు మాంసం తినను

ఆవు మాంసం తింటానంటూ తనపై జరుగుతున్న ప్రచారాన్ని నటి, బీజేపీ ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్ ఖండించారు. నేను ఆవు మాంసం తినను. నా గురించి కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను హిందువుగా గర్విస్తానని ప్రజలకు తెలుసు. అందుకే ఎవరి చీప్ ట్రిక్స్ పనిచేయవు అని ట్వీట్ చేశారు.