Andhra PradeshHome Page Slider

“నా పదేళ్ల కళ ఈ రోజు నెరవేరింది”: నాగబాబు

ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయడం చూసి తన మనసు ఆనందంతో ఉప్పొంగిపోయిందని మొగాబ్రదర్ నాగబాబు ట్వీట్ చేశారు. తోడబుట్టిన వాడిగా& ఓ జనసేన కార్యకర్తగా మా నాయకుడి ప్రమాణ స్వీకారం చూసి నా గుండె ఆనందంతో నిండిపోయింది. “పవన్ కళ్యాణ్ అనే నేను” అని పవన్ ప్రమాణ స్వీకారం చేయాలనేది నా పదేళ్ల కల. పవన్ కళ్యాణ్ తనకు కేటాయించిన అన్నిమంత్రిత్వ శాఖలకి న్యాయం చేస్తాడని నిర్భయంగా తెలియజేస్తున్నానని నాగబాబు ఈ ట్వీట్‌లో పేర్కొన్నారు.