కెనడా ప్రధానిపై మస్క్ కీలక వ్యాఖ్యలు
కెనడా ప్రధానిపై ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికలలో ప్రధాని ట్రూడో ప్రభుత్వం ఓడిపోతుందని జోస్యం చెప్పారు మస్క్. ట్రూడోపై సొంత పార్టీ నేతలు, ఎంపీలే అసంతృప్తిగా ఉన్నారన్నారు. అమెరికా ఎన్నికలలో ట్రంప్ గెలుస్తారని మస్క్ చెప్పిన విషయం నిజమవడంతో ఇప్పుడు కెనడా ప్రభుత్వంపై చేసిన మస్క్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.