InternationalNewsSports

క్రికెటర్ మీద మర్డర్ కేసు..!

సీనియర్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ పై మర్డర్ కేసు నమోదు చేసినట్లు ఆ దేశ మీడియా బంగ్లాదేశ్ తెలిపింది. రిజర్వేషన్ ల గురించి జరుగుతున్న నిరసనలో పాల్గొన్న తన కొడుకును ఆగష్టు 7 న మర్డర్ చేసారని ఓ తండ్రి పోలీస్ వారికి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ క్రికెటర్ మీద కేసు నమోదు చేశారు. అందులో ‘అవామీ లీగ్’ పార్టీ మాజీ ఎంపీ ఐన షకీబ్ పై కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఆ నిరసనలో 150 మందికి పైగా పాల్గొనని ఉండవచ్చని సమాచారం. ఈ కేసులో మాజీ పీఎం హసీనా హస్తం కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి