Home Page SliderInternational

యూట్యూబ్‌లో 30కోట్ల సబ్‌స్ర్కైబర్లతో మిస్టర్ బీస్ట్ సంచలనం

ప్రముఖ యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ మరో సంచలనం సృష్టించారు. కాగా ప్రపంచంలోనే అత్యధిక సబ్‌స్ర్కైబర్లు కలిగిన మొదటి యూట్యూబర్‌గా ఆయన రికార్డ్ నెలకొల్పాడు. మిస్టర్‌బీస్ట్ యూట్యూబ్ ఛానల్ ఏకంగా 30 కోట్ల మంది సబ్ స్ర్కైబ్ చేసుకున్నట్లు ఆయన ట్విటర్‌లో పోస్ట్ చేశారు. అయితే సరిగ్గా 11 ఏళ్ల క్రితం మిస్టర్ బీస్ట్ యూట్యూబ్ ఛానల్‌కు 300 మంది సబ్‌స్ర్కైబర్లు ఉండేవారని ఆయన గుర్తు చేసుకున్నారు. కాగా ఛాలెంజింగ్ ప్రోగ్రామ్స్,Giveaways తో ఆయన బాగా ఫేమస్ అయ్యారు.