NationalNewsSpiritualTrending Today

ఇకపై మరింత రుచికరంగా తిరుమల లడ్డూ…

ఇకపై మరింత రుచికరంగా తిరుమల లడ్డు. తిరుమల దేవస్థానం నందు ప్రసాదాల కోసం TTD రోజుకు 10 వేల కేజీల నెయ్యి వినియోగిస్తుంది. గతంలో లడ్డూల తయారీకి నందిని నెయ్యిని వినియోగించే వారు. కాగా ప్రస్తుతం లడ్డూను మరింత రుచికరంగా మార్చేందుకు దానిని తిరిగి శ్రేష్టంగా మార్చేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (KMF) తో ఒప్పందం కుదుర్చుకొని కేజీని రూ. 470 చొప్పున కొనుగోలు చేయనున్నది. యూపీకి చెందిన ఆల్ఫా సంస్థ కూడా టీటీడీ కి నెయ్యి సరఫరా చేస్తోంది.