గాల్లో తేలిపోయాడు… ఆస్ట్రేలియా మ్యాచ్‌లో సిరాజ్ అద్భుత ప్రదర్శన
భారత్‌కు శుభారంభం ఇచ్చాడు హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్.. మ్యాచ్ ఆరంభంలోనే ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్‌ను ఓట్ చేసి భళా అన్పించుకున్నాడు. సిరాజ్ తన తొలి ఓవర్లోనే హెడ్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ సందర్భంగా సిరాజ్ గాల్లో ఎగురుతూ కన్పించిన ఫోటో ఆకట్టుకుంది. అదే చిత్రంలో భారత్ స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీని చూడొచ్చు. మొత్తం మీద సిరాజ్, ఆస్ట్రేలియా మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. టీమిండియాకు అద్భుతమైన ఆరంభాన్నిచ్చాడు.