Home Page SliderInternational

మోదీ గొప్ప రికార్డు

ఈస్ట్ ఏషియా సదస్సులో గొప్ప రికార్డు సాధించిన ఘనత భారత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కింది. ఈ సదస్సులో హోస్ట్, ఛైర్ పర్సన్ తర్వాత మాట్లాడే మొదటి అతిథి ప్రధాని నరేంద్ర మోదీయే. ఇప్పటి వరకూ 19 సార్లు ఈ సదస్సు నిర్వహించగా జరిగింది. దీనిలో 9 సార్లు దేశాధినేతగా మోదీ పాల్గొన్నారు. ఇలా పాల్గొన్న ఏకైక నేత మోదీయే కావడం విశేషం. దీనితో రికార్డు సాధించినట్లయ్యింది. ఏషియా పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వం, శాంతి అనే విషయంపై ఆయన ప్రసంగించనున్నారు. దీనివల్ల ఏషియాలో భారత్ ప్రాధాన్యత పెరిగింది.