మోడీది నీతివంతమైన, శక్తివంతమైన పాలన: కిషన్ రెడ్డి
తెలంగాణ: దేశంలో పదేళ్లుగా ప్రధాని మోడీ నీతివంతమైన, శక్తివంతమైన పాలన అందిస్తున్నారని ఎంపీ కిషన్ రెడ్డి తెలిపారు. మోడీ వచ్చాక దేశంలో ఎగుమతులు, దిగుమతులు పెరిగాయని, ప్రజలు మళ్ళీ అభివృద్ధికే ఓటు వేస్తారని ధీమా వ్యక్తం చేశారు. మూడోసారి మోడీ ప్రధాని కావడం ఖాయమని, యువత మొత్తం బీజేపీ వెంబడే ఉన్నారని తెలిపారు.

