పవన్‌కు చాక్లెట్ ఇచ్చిన మోదీ
అమరావతి పునఃప్రారంభోత్సవ సభలో ఆస్తకికర సన్నివేశం చోటు చేసుకుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన ప్రసంగాన్ని ముగించుకొని వెళ్తుండగా ప్రధాని మోదీ పిలిచారు. వెంటనే మోదీ వద్దకు పవన్ వెళ్లారు. అప్పుడు మోదీ.. పవన్‌కు చాక్లెట్ గిఫ్ట్ గా ఇచ్చారు. ఇది చూసిన సీఎం చంద్రబాబునాయుడుతో పాటు వేదికపై ఉన్న కేంద్రమంత్రులు కూడా నవ్వుకున్నారు.