ఎమ్మెల్సీ నాగబాబుకే..పవన్ గిఫ్ట్
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా తన అన్న జనసేన నేత నాగబాబు పేరునే ప్రతిపాదించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ ప్రకటించినప్పడి నుండి పార్టీకి అండగా నిలిచి, కష్టపడి పని చేశారని ఈ సందర్భంగా పవన్ పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడేవాళ్లకే పదవులని పేర్కొన్నారు. నామినేషన్ వేయాలంటూ నాగబాబుకు పవన్ కళ్యాణ్ సూచించారు.
Breaking news: జగన్ మళ్లీ ఫైర్ అయ్యాడు