Home Page SliderTelangana

బెయిల్ కోసం ఎమ్మెల్సీ కవిత కొత్త ఐడియా..!

ఢిల్లీ లిక్కర్ స్కాం కుంభకోణంలో అరెస్టు అయి తీహార్ జైలులో ఉంటున్న ఎమ్మెల్సీ కవిత డిఫాల్ట్ బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఏదైనా కేసులో నిందితుడికి కోర్టు విధించిన రిమాండ్ గడువు ముగిసినా, విచారణ పూర్తికాకపోతే డిఫాల్ట్ బెయిల్ కోసం అప్పీల్ చేసుకోవచ్చు. పదే పదే రిమాండ్ గడువును పొడిగిస్తూ నిందితుడికి ఇబ్బంది కలుగుతున్న సమయంలో చట్టబద్ధంగా బెయిల్ పొందే హక్కును డిఫాల్ట్ బెయిల్ అంటారు.