Home Page SliderNational

గులాబీ రంగు రిబ్బన్ పెట్టడంపై ఉద్యోగిపై ఎమ్మెల్యే దాడి..

అస్సాం బిలాస్‌పూర్ లో స్థానిక ఎమ్మెల్యే షంసుల్ హుడా రెచ్చిపోయాడు. దైఖోవా మార్కెట్‌లో ఆర్‌సిసి వంతెన శంకుస్థాపన కార్యక్రమంలో షంసుల్ హుడా, కాంట్రాక్టర్ ఉద్యోగి సాహిదుర్ రెహమాన్‌పై తీవ్రంగా దాడి చేశాడు. అతను ఎరుపు రంగుకు బదులుగా గులాబీ రంగు రిబ్బన్ పెట్టించారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అహంకారం, అధికార దుర్వినియోగానికి నిదర్శనమని సాహిదుర్ వ్యాఖ్యానించాడు.