home page sliderHome Page Slider

హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు.. ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్న వేళ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. చార్మినార్ వద్ద షాపులు సైతం పోలీసులు క్లోస్ చేస్తున్నారు. ఇవాళ చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్, చౌమొహల్లా ప్యాలెస్‌లో మిస్ వరల్డ్ పోటీదారులు విందు చేయనున్నారు. మధ్యాహ్నం 2 నుండి రాత్రి 11 వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసు అధికారులు తెలిపారు. మదీనా, చార్మినార్, శాలిబండ, వొల్గా జంక్షన్, ఖిల్వత్ రోడ్లను పూర్తిగా క్లోజ్ చేశారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.