Home Page SliderSpiritualtelangana,

బంగ్లాలో మైనారిటీ హక్కులు కాపాడాలి..

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడిని నిరసిస్తూ హైదరాబాద్‌లో విశ్వహిందూ పరిషత్ తీవ్ర ఆందోళన చేపట్టింది. బంగ్లాదేశ్‌లోని మైనారిటీ హక్కులను కాపాడమంటూ ర్యాలీ నిర్వహించింది. హిందువుల హక్కుల కోసం ఉద్యమించిన చిన్మయ్ కృష్ణదాస్ విడుదల చేయాలని కోరుతున్నారు.  కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, బంగ్లా ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని డిమాండ్ చేస్తున్నారు.