Home Page SliderTelangana

నేడు ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన

టిజి: నేడు ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించనున్నారు. కలెక్టరేట్‌లో మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభోత్సవంతో పాటు, దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే వాహనాలు, చక్రాల కుర్చీల పంపిణీ చేయనున్నారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలతో పాటు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.