సిద్దిపేటలో నామినేషన్ వేసిన మంత్రి హరీష్‌రావు
సిద్దిపేటలో మంత్రి హరీష్‌రావు నామినేషన్‌ను కొద్దిసేపటి క్రితం వేశారు. స్థానిక ఆర్డీఓ ఆఫీస్‌లో నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ ఆఫీసర్‌కి ఆయన సమర్పించారు.