Home Page SliderTelangana

బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తున్నారా?:అసదుద్దీన్ ఓవైసీ

బీఆర్ఎస్ పార్టీకి అసదుద్దీన్ ఓవైసీ సూటి ప్రశ్న వేశారు. బీజేపీలో బీఆర్ఎస్‌ను విలీనం చేస్తున్నామని వార్తలు వస్తున్నాయి. నిజంగానే బీజేపీలో బీఆర్ఎస్‌ను విలీనం చేస్తున్నారా..? లేదా మద్దతిస్తున్నారా అనే దానికి సమాధానం చెప్పాలని  అసదుద్దీన్ బీఆర్‌ఎస్ పార్టీని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ దీని గురించి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పి తీరాలన్నారు.