ఓటు హక్కు వినియోగించుకున్న మెగాస్టార్ చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఆయన ఓటేశారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.