మెదక్: M. పద్మా దేవేందర్ రెడ్డి (BRS)
మెదక్ – M. పద్మా దేవేందర్ రెడ్డి (BRS) vs మైనంపల్లి రోహిత్ రావు (కాంగ్రెస్) అభ్యర్థులు రంగంలో ఉన్నారు. నేటి నుంచి నామినేషన్లు స్వీకరణ, ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. 10వ తేదీ వరకు స్వీకరణ. చిన్న తప్పుఉన్నా తిరస్కరించబడుతుంది. ముహూర్తాలు చూసుకుంటున్న అభ్యర్థులు. ఇంకా బీజేపీ క్యాండిడేట్‌ను ప్రకటించలేదు.

