Home Page SliderNational

రైలు బోగీలో పుట్ట గొడుగులు..

ఏంటి షాక్ అయ్యారా.. మీరు చూస్తున్నది నిజం.. మట్టిలో పుట్టి పెరిగే పుట్టగొడుగులు.. రైలు బోగీల్లో దర్శనం ఇచ్చాయి. ఓ ప్యాసింజర్ రైలు బోగీలో పుట్టగొడుగులను ఓ ప్రయాణికుడు ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. బోగీ పైభాగంలో ఆరు పుట్టగొడుగులు పుట్టుకొచ్చాయి. ఈ ఫోటోను నెట్ లో పోస్ట్ చేయటంతో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. రైళ్లల్లో పరిశుభ్రత ఎలా ఉందనటానికి ఇదే నిదర్శనమంటున్నారు. బోగీలు క్లీన్ చేయటం లేదంటూ ఈ ఫోటో చూసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.