Home Page SliderNational

ఈ నెల 30 నుండి మన్ కీ బాత్ తిరిగి ప్రారంభం

ఈ నెల 30వ తేదీ నుండి ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ నిర్వహించనున్నారు. ఎన్నికల కారణంగా కొన్ని నెలలుగా ఈ కార్యక్రమం వాయిదా పడింది. ఇప్పుడు దీనిని పునఃప్రారంభించాలని ప్రధాని నిర్ణయించారు. కాగా మన్ కీ బాత్ ద్వారా మోడీ ప్రజలతో ఏదో ఒక రూపంలో నిరంతరం సంప్రదింపులు జరుపుతారు. ఈ కార్యక్రమం 2014 అక్టోబర్ 3న ప్రారంభించారు. ప్రతి నెలా చివరి ఆదివారం ఆకాశవాణి రేడియోలో కార్యక్రమం కొనసాగుతోంది.