రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి
రాష్ట్రమంత్రిగా మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి 2021 నుండి తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా ఉన్నారు. 2024 ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గం నుండి గెలుపొందారు.


