Home Page SliderTelangana

బీజేపీలో చేరిన మంద కృష్ణ మాదిగ సోదరుడు మంద కార్నెల్-ఆహ్వానించిన ఈటల

ముప్పై ఏళ్లుగా జాతి పడుతున్న బాధను నరేంద్ర మోడీ గారు తీర్చారు. అందుకే బీజేపీ కండువా కప్పుకోవడానికి వరంగల్ నుండి ఇక్కడి వరకు వచ్చారు. ఆయనకు హృదయపూర్వక స్వాగతం. శుభాకాంక్షలు.

– ఈటల రాజేందర్.