ఇంటి మీద పడి కొడుతున్నారు.. మనోజ్ వీడియో వైరల్
మంచు మనోజ్, తన సోదరుడు విష్ణు బంధువుల ఇళ్లకు వచ్చి కొడతున్నాడంటూ ఫేస్ బుక్ లో పెట్టిన వీడియో వైరల్ అవుతోంది. ఇళ్లల్లోకి వచ్చి కొట్టడం ఇదే పద్దతంటూ ఆయన మాట్లాడాతున్న మాటలో వీడియోలో విన్పించాయి. మనోజ్ ఫేస్ బుక్ వీడియో వైరల్ కావడంతో.. తండ్రి మోహన్ బాబు వార్నింగ్‌తో డిలీట్ చేశాడు. అయితే చాలా మంది అప్పటికే వీడియోను డౌన్ లోడ్ చేసి.. సోషల్ మాధ్యమాల్లో అప్ లోడ్ చేసేశారు.