మానకొండూర్: బీజేపీ అభ్యర్థి ఆరేపల్లి మోహన్ తరఫున ఎన్నికల ప్రచారంలో ఈటల
మానకొండూర్ నియోజకవర్గం కేంద్రంలో నియోజవర్గ తూర్పు దర్వాజ చౌరస్తా వద్ద స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్రం కల్వకుంట్ల కుటుంబం చేతిలో బందీ అయింది. తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయం. ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంకుశ పాలన వల్ల నిరుద్యోగులు, రైతులు దళితులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బిఆర్ఎస్ పార్టీని ప్రజలు బొంద పెట్టాలని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపిస్తే మళ్లీ టిఆర్ఎస్ పార్టీలోకి వెళ్తారు.