బుల్లెట్ ట్రైన్ లో మల్లన్న
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లా రెడ్డి ఫ్యామిలీతో కలిసి జపాన్ లో బిజీ బిజీ ఉన్నారు. కొద్ది రోజులుగా జపాన్ లోని నగరాల్లో ఆయన విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ జపాన్ బుల్లెట్ ట్రైన్ ఎక్కడానికి ముందు ట్రైన్ ముందు సై ట్రీ దగ్గర మాజీ మంత్రి ఫొటోలు ఫోజులిచ్చారు. అనంతరం ఫ్యామిలీతో కలిసి బుల్లెట్ ట్రైన్ లో ప్రయాణించారు.
#Breaking news: హర్రర్ సినిమా షూటింగ్‌లో రష్మిక మందన్నా..?