నేడు మాదిగ విశ్వరూప సభ… మోడీ టూర్ షెడ్యూల్
ప్రధాని నరేంద్రమోడీ నేడు హైదరాబాద్‌లో జరిగే మాదిగల విశ్వరూప మహాసభకు హాజరుకానున్నారు.
మధ్యాహ్నం 2.35 నిమిషాలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ రాక.
సాయంత్రం 4.45 కి బేగంపేట ఎయిర్‌పోర్టులో దిగుతారు.
రోడ్డు మార్గంలో పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకుని సా.5 నుండి 5.40 వరకు బహిరంగసభలో పాల్గొంటారు.
సాయంత్రం 6 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుండి ఢిల్లీకి తిరుగు ప్రయాణం.

