Home Page SliderTelangana

కొమరవెల్లికి మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్

బేగంపేట్ విమానాశ్రయంలో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్‌కు ఘనస్వాగతం పలికారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్. అనంతరం కొమురవెల్లికి సీఎం మోహన్ యాదవ్ తో భారీ కాన్వాయ్‌తో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ వెళ్లారు. ఆలయం వద్ద మధ్యప్రదేశ్ సీఎంకు ఘన స్వాగతం లభించింది. మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.