మధిర (ఎస్సీ) – లింగాల కమల్ రాజు (బీఆర్ఎస్)
మధిర (ఎస్సీ) – లింగాల కమల్ రాజు (బీఆర్ఎస్) వర్సెస్ భట్టి విక్రమార్క మల్లు (కాంగ్రెస్) ఇద్దరు అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇంకా బీజేపీ పార్టీ తరఫున అభ్యర్థి పేరును ప్రకటించలేదు.. మధిర, తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, మధిర మండలానికి చెందిన గ్రామం.

