లాట్ మొబైల్స్ దీపావళి ఆఫర్లు
లాట్ మొబైల్స్ దీపావళి ఆఫర్లను ప్రకటించింది. రూ.పది వేల విలువ చేసే ప్రతి కొనుగోలుపై కచ్చితంగా బహుమతి ఇవ్వనుంది. ఫోన్లు, టీవీలు, లాప్ టాప్ లు, ఏసీల కొనుగోలుపై 40 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ తోపాటు 10 శాతం క్యాష్ బ్యాక్ అందించనుంది. జీరో డౌన్ పేమెంట్, నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాలూ ఉన్నాయి. ఎస్ బిఐ కార్డు హోల్డర్లు ఐదుశాతం డిస్కౌంట్ పొందవచ్చు. బ్రాండెడ్ యాక్సెసరీలపై 80 శాతం తగ్గింపు ఉంటుంది.

