Andhra PradeshHome Page Sliderhome page slider

రోజాకు లోకేశ్ కౌంటర్

వైసీపీ నేత రోజాకు మంత్రి నారా లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. కడప మహానాడులో ఆయన మాట్లాడుతూ.. ‘‘నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓ మహిళా మంత్రి నాకు చీర, గాజులు పంపుతానని చెప్పారు. ఆమెకు అప్పుడే చెప్పా.. పంపించండి తల్లీ.. అవి నా తెలుగుదేశం ఆడపడుచులకు పెట్టి.. వాళ్ల కాళ్లుమొక్కి ఆశీర్వాదం తీసుకుంటా’’ అని పేర్కొన్నారు.