Home Page SliderNational

Cyber మోసాల నుండి తప్పించుకోవాలంటే సిస్టమ్ లాగౌట్ అవ్వండి -మోదీ

నిత్యం Cyber మోసాల గురించి వింటూనే ఉంటాం. డిజిటల్ ప్రపంచంలో, సోషల్ మీడియాలలో ఈ మోసాల గురించి తప్పించుకోవాలంటే ప్రతీ ఒక్కరూ వారి పని పూర్తయిన తర్వాత సిస్టంను తప్పకుండా లాగౌట్ చేయాలని ప్రధాని మోదీ సలహా ఇచ్చారు. తన సిస్టంను పని పూర్తయిన తర్వాత తానే లాగౌట్ చేస్తానని పేర్కొన్నారు. ఆఫీసులలో పని పూర్తయి, ఇంటికి వెళ్లే సమయానికి అందరూ సిస్టం లాగౌట్ అయ్యారా లేదా అనేది చెక్ చేసే పనిని ఒక వ్యక్తికి కేటాయించాలని మోదీ పేర్కొన్నారు. వీటిని ఓపెన్ చేసి ఉంచితే సైబర్ దాడులు జరిగే అవకాశం ఉందన్నారు. ఈ విషయాన్ని ఒక జాతీయమీడియా వెల్లడించింది.