కోటి 20 లక్షల విలువైన మద్యం పట్టివేత
హైదరాబాద్‌లో రూ.1.20 లక్షల విలువైన మద్యాన్ని ఎన్ ఫోర్స్ మెంట్ టీం పట్టుకున్నారు. రంగారెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్ సరూర్‌నగర్‌లో అక్షయ్ కుమార్ ఇంటిపై దాడి చేసి 45 నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసింది. గోవా, ఢిల్లీ, హర్యానా, తెలంగాణ, పంజాబ్‌కు చెందిన బాటిళ్లు ఉన్నాయి. రూ.1.20 లక్షల విలువైన మద్యాన్ని తక్కువ ధరలకు కొని అమ్మకాలు జరిపినట్లు వెల్లడైంది.