Home Page SliderTelangana

పార్టీ మారే సమయం వివేక్‌కు కలిసొస్తుందో లేదో చూడాలి?

తెలంగాణ బీజపీ నుండి కాంగ్రెస్‌లో చేరనున్న మాజీ ఎంపీ వివేక్ ఎన్నికల సమయంలో పార్టీ మారడం చర్చనీయాంశంగా మారింది. ముందు నుంచి కాంగ్రెస్‌లో ఉన్న వివేక్ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్‌లో చేరారు. 2019 లో లోక్‌సభ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్‌ నుండి బీజేపీలోకి మారారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తోండటంతో వివేక్ తిరిగి సొంత గూటికి రావడం ఏ మేరకు కలిసొస్తుంది? అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.