Home Page SliderInternational

లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ మృతి

ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ హఫీజ్ అబ్దుల్ రెహ్మాన్ మక్కీ గుండెపోటుతో మృతి చెందాడు. 2020లో టెర్రర్ ఫైనాన్సింగ్ కేసులో యాంటీ టెర్రరిజం కోర్టు మక్కీకి ఆరు నెలల జైలు శిక్ష విధించింది. 2023లో ఐక్యరాజ్యసమితి అతడ్నిగుర్తించింది. అతని ఆస్తులు స్తంభింపజేయడం, ప్రయాణాలు, ఆయుధాలపై నిషేధం విధించింది. అంతేకాకుండా, ముంబై ఉగ్రదాడుల్లో మక్కీ నిందితుడిగా ఉన్నాడు. ఉగ్రకుట్ర సూత్రధారి హఫీజ్ సయీద్ లో మక్కీకి సన్నిహిత సంబంధాలున్నాయి.