రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కొండపల్లి శ్రీనివాస్
రాష్ట్ర మంత్రిగా కొండపల్లి శ్రీనివాస్ ప్రమాణస్వీకారం చేశారు. కొండపల్లి శ్రీనివాస్ ఆంధ్ర ప్రదేశ్ తెలుగుదేశం పార్టీ సభ్యుడు. 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో గజపతినగరం అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ శాసన సభ సభ్యునిగా ఎన్నికయ్యాడు.
