హైదరాబాద్ ఎంపీగా కొంపెల్లి మాధవీలత
హైదరాబాద్ ఎంపీగా బీజేపీ కొంపెల్లి మాధవీలతకు అవకాశమిచ్చింది. విరంచీ ఆస్పత్రి డైరెక్టర్ గా ఉన్న ఆమె గత కొద్ది రోజులుగా మీడియాలో పాపులర్ అవుతున్నారు. సనాతన ధర్మాన్ని వివరిస్తున్నారు. ఆమెకు బీజేపీ హైదరాబాద్ ఎంపీగా అవకాశమిస్తోందన్న ప్రచారం గత వారం రోజులుగా సాగుతోంది. ఆమె మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీని హైదరాబాద్ నుంచి ఢీకొట్టనున్నారు.

