Home Page SliderTelangana

ఆ పోరగాళ్లతో నేను మాట్లాడ..

బీఆర్ఎస్ నేతలు హరీశ్ రావు, కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించే స్థాయి తనది కాదని, ఆ పోరగాళ్లతో తాను మాట్లాడనని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. వాళ్లు కేసీఆర్ కొడుకు, అల్లుడి గా రాజకీయాల్లోకి వచ్చారని అన్నారు. తను రైతు కుటుంబం నుంచి వచ్చి, కింది స్థాయి నుంచి నాయకుడిని అయ్యానని చెప్పారు. తన స్థాయికి మాజీ సీఎం కేసీఆర్ వస్తానంటే గురుకులాలకు పోదాం.. అని మంత్రి స్పష్టం చేశారు.