Home Page SliderInternationalSports

కోహ్లీ-అనుష్కల ‘వెడ్డింగ్ డే’ ఫోటోస్ వైరల్

టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ, బ్యూటీ క్వీన్ అనుష్క శర్మల జంట తమ 7వ వెడ్డింగ్ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ హోటల్‌లో వారి సెలబ్రేషన్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం బీజీటీ పోటీ కోసం కోహ్లి ఆస్ట్రేలియాలో ఉన్న సంగతి తెలిసిందే. వీరు డిసెంబర్ 11న వెడ్డింగ్ డే కావడంతో టీమ్‌కు దూరంగా ఫ్యామిలీతో గడిపారు. వీరి వివాహం 2017లో డిసెంబర్ 11న కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో ఇటలీలో గ్రాండ్‌గా జరిగింది.