కోదాడ – బొల్లం మల్లయ్య యాదవ్ (BRS)
కోదాడ – బొల్లం మల్లయ్య యాదవ్ (BRS) vs నలమాడ పద్మావతి రెడ్డి (కాంగ్రెస్) కోదాడ- తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లాకు చెందిన ఒక పట్టణం. ఇది కోదాడ రెవెన్యూ డివిజన్‌లోని కోదాడ మండలానికి చెందినది, ప్రత్యేక మునిసిపాలిటీ వ్యవస్థ ఉంది.. ఈ మండలంలో 12 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు. మండల కేంద్రం కోదాడ. బీజేపీ పార్టీ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు.

