Home Page SliderTelangana

ఖబడ్దార్ కేటీఆర్.. నోరు అదుపులో పెట్టుకో..!

ఖబడ్దార్ కేటీఆర్.. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. లేకపోతే కీళ్లు ఇరుగుతాయంటూ పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ ఎమ్మెల్యే ఖమ్మం జిల్లా మణుగూరు ప్రజా భవన్ లో మాట్లాడుతూ.. పొంగులేటి గురించి ఒక్క మాట మాట్లాడినా నీకు వీపు చింతపండు అవుతుందంటూ హెచ్చరించారు. మంత్రి పేల్చే బాంబుకు కేటీఆర్ ఎగిరిపోవడం ఖాయమని.. ఎవరు వచ్చి కాపాడుతారో చూస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు.