Home Page SliderTelangana

కోహ్లీకి దీటుగా కేసీఆర్ రికార్డు

మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి కొండా సురేఖ హాట్ కామెంట్స్ చేశారు. టీమిండియా స్టార్ ప్లేయర్ కోహ్లి 14 వేల రన్స్ చేసిన రికార్డుతో వార్తల్లో నిలిస్తే.. రాష్ట్ర ప్రతిపక్షనేత కేసీఆర్ దాదాపు 14 నెలలుగా విరాట పర్వం వీడకుండా వార్తల్లోకి ఎక్కారని సెటైర్ వేశారు. 14 రోజులు కూడా అసెంబ్లీకి హాజరు కాలేదని విమర్శించారు. ప్రజాసమస్యలపై స్పందించకుండా.. ప్రజలకి అందుబాటులో ఉండకుండా ఉండటం దేశ రాజకీయ చరిత్రలో పెద్ద రికార్డ్ అని పేర్కొన్నారు.