కేసీఆర్ పిటిషన్ హైకోర్టులో కొట్టివేత
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. విద్యుత్ కమిషన్‌ను రద్దు చేయాలని కోరుతూ కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారించిన కోర్టు ఏజీ వాదనలతో ఏకీభవిస్తూ, కేసీఆర్ పిటిషన్‌ను కొట్టివేసింది.