Home Page SliderNational

కవితకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురు

లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ హైకోర్టులో మరోసారి చుక్కెదురు అయింది. కవిత బెయిల్ పిటిషన్‌ను ధర్మాసనం తిరస్కరించింది. కవితకు బెయిల్ ఇవ్వద్దనే సీబీఐ, ఈడీ వాదనలతో కోర్టు ఏకీభవించింది.