Home Page SliderNational

6 గంటల నుంచి కర్నాటక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు

కర్నాటక ఎన్నికల హోరాహోరీ ముగిసింది. శనివారం ఫలితాలు విడుదల కానున్నాయి. అయితే కర్నాటకలో విజేతగా నిలిచేదెవరన్నదానిపై పలు సర్వే సంస్థలు అనేక అంచనాలు వేశాయి. ఈ ఫలితాలు సాయంత్రం 6 గంటల నుంచి వెలువడనున్నాయి. ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ఫలితాలు సాయంత్రం 6 గంటలకు వెలువడతాయి. ఇంకా అనేక సంస్థలు కర్నాటక ఫలితాలను ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నాయి.