Home Page SliderTelangana

నల్గొండ నుంచి కంచర్ల భూపాల్ రెడ్డి (బీఆర్‌ఎస్)…

నల్గొండ – కంచర్ల భూపాల్ రెడ్డి (బీఆర్‌ఎస్) వర్సెస్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (కాంగ్రెస్) అభ్యర్థులు రంగంలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ నేడు ప్రారంభమైంది. ఈ నెల 10వ తేదీవరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారానే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని, భవిష్యత్తుకు నాంది పలకవచ్చని అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు.