కులగణనతో దళిత, గిరిజన, బీసీలకు న్యాయం
కులగణనతో దళిత, గిరిజన, బీసీలకు న్యాయం జరుగుతుందని తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. సీఎం రేవంత్ నాయకత్వంలో కులగణన పూర్తి చేసిన తెలంగాణ దేశానికి దిక్సూచిగా నిలిచిందన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లును శాసనసభ ఆమోదించి అమలు చేస్తున్న మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని చెప్పారు.