Home Page SliderTelangana

హైదరాబాద్ లో ఓటు హక్కు వినియోగించుకున్న జూనియర్ ఎన్టీఆర్

కుటుంబ సభ్యులతో కలిసి జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అందరూ ఓటు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్య హక్కును కాపాడుకోవాలన్నారు.