Home Page SliderNational

సీఎం కేజ్రివాల్ బెయిల్‌పై తీర్పు రిజర్వ్

ఢిల్లీ సీఎం కేజ్రివాల్ బెయిల్ పిటిషన్‌పై తీర్పును ఢిల్లీ కోర్టు రిజర్వ్ చేసింది. కాగా సీఎం కేజ్రివాల్ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసుపై విచారణ చేపట్టిన ఢిల్లీ కోర్టు మొన్నటి వరకు కేసును వాయిదా వేసింది. అయితే ఈ రోజు జరిగిన విచారణలో ఈ కేసుపై తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది.